టాలీవుడ్ లో 'అత్తారింటికి దారేది' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ప్రణీత రెండో సారి తల్లయ్యారు. ఇప్పటికే ఆమెకు 'ఆర్నా' అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.
Anil Kumar
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.
సుహాస్ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ ను సైతం మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా మూడు రోజులు ఉందనగా ఉన్నట్టుండి వాయిదా వేశారు.
Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కథానాయికగా నటిస్తోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. వారిలో హీరోలతో పాటూ పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. ఈ విషయాన్నిసామ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నీడిల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్ చేస్తూ..' గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా' అని రాసుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ బాలకృష్ణ, మహేశ్‌బాబు, విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో అక్కినేని ఫ్యామిలీ సైతం చేరింది.
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ వంటి పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-Allu-arjun-donate-money-to-AP-and-TG-rain-floods-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-77.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-76.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-75.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-74.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-73.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-72.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-71.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-70.jpg)