తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
Anil Kumar
మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. హీరో సుహాస్ దీన్ని లీక్ చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వాట్సాప్ చాట్ దేనికి సంబంధించింది? అందులో ఏముంది?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది నటించిన 'జైలర్' సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజినికాంత్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా సెకెండ్ సింగిల్ 'చుట్టమల్లే' మెలోడీ ట్రాక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ స్ట్రైక్, వరల్డ్ ఆఫ్ విశ్వం మేకింగ్ వీడియో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది అర్జెంట్‌గా రూ. 60 వేలు కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇటీటీలో నేరుగా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌వర్మ, నసీరుద్దీన్‌షా, అరవిందస్వామి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-69.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-68.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-67.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-FotoJet-2024-09-03T172758.109-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-14.jpg)