మృణాల్ ఠాకూర్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
'కల్కి' పార్ట్ 2 కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. ఇందులో కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు గా న్ కనిపిస్తారట. Short News | Latest News In Telugu | సినిమా
'దేవర' మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనిరుద్ బీజీయం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
హీరోయిన్ నేహా శర్మ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలో 'కాల్ మీ టెన్' పేరుతో జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించింది. Short News | Latest News In Telugu | సినిమా
బిగ్‍బాస్ 8 లో కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లు భారీగానే ఉన్నాయి. 16 మంది కంటెస్టెంట్స్ లో యాంకర్ విష్ణు ప్రియాకు అత్యధికంగా వారానికి 3.70 లక్షలు ఇస్తున్నారు. వెబ్ స్టోరీస్
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి దసరా కానుకగా గ్లింప్స్ రాబోతుంది. సినిమా| Short News | Latest News In Telugu
తిరుమల లడ్డు వివాదంపై మోహన్ బాబు స్పందించారు. ఆ వార్త తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయానని, ఇలా జరగడం ఘోరం, పాపమని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది.Short News | Latest News In Telugu | సినిమా
ఈ వారం ఓటీటీలో 10కి పైగా సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఏకంగా తంగలాన్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, లాల్ సలాం లాంటి సినిమాలు స్పెషల్ గా ఉండడం విశేషం. | వెబ్ స్టోరీస్
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'దేవర' వీఎఫ్ఎక్స్ పై పోస్ట్ పెట్టారు.' వీఎఫ్‌ఎక్స్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. సినిమా| Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/hgddMoR8O4Ee0LFqeJs2.jpg)
/rtv/media/media_files/gSdAHkcycBO7tKVWMZ1N.jpg)
/rtv/media/media_files/dKfEKn9Cz6QneqvHCL9h.jpg)
/rtv/media/media_files/5Xrj3tiKRdKEy56OycLv.jpg)
/rtv/media/media_files/DfG26huF7k7EvYZJ7w7r.webp)
/rtv/media/media_files/Rw67WVA9qrBKym83H3Cl.jpg)
/rtv/media/media_files/bjwCOtAyK8oq4fOrdRfq.jpg)
/rtv/media/media_files/F06XKfXv6CSf3Ay8790b.jpg)
/rtv/media/media_files/9FdJjUraPu8r6SFp6d0f.jpg)
/rtv/media/media_files/Eo2FPBxgON0gMwQVif8f.jpg)