చిరంజీవితో పాటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిన సెలెబ్రిటీలు వీళ్ళే
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన సంగతి తెలిసిందే.
ఆయనతో పాటూ మరికొందరు సెలెబ్రిటీలు ఈ ఘనత సాధించారు. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం
చిరంజీవి - 537 సాంగ్స్ లో 24000 డ్యాన్స్ మూవ్స్ తో గిన్నిస్ రికార్డ్
డి. రామానాయిడు - తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక సినిమాలను నిర్మించిన నిర్మాతగా
దాసరి నారాయణరావు - తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక సినిమాలకు తెరకెక్కించిన దర్శకుడిగా
విజయ నిర్మల - తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక సినిమాలను నిర్మించిన తొలి మహిళా నిర్మాతగా
బ్రహ్మానందం - అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next