హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల ఇంటర్వ్యూలో 'రాజా సాబ్' మూవీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రాబోతున్న హార్రర్ సినిమా. Short News | Latest News In Telugu
Anil Kumar
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్‌లో జత చేశారు. Short News | Latest News In Telugu
ఐఫా 2024 అవార్డ్స్ లో సౌత్ నుంచి ఉత్తమ సినిమాగా జైలర్, ఉత్తమ నటుడిగా దసరా మూవీకి నాని పురస్కారం అందుకున్నారు. ఐఫా 2024లో విజేతలు ఎవరెవరో ఇక్కడ తెలుసుకోండి. వెబ్ స్టోరీస్
శ్రీను వైట్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'ఆగడు' సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజానికి సినిమాకు అనుకున్న కథ వేరే అని అన్నాడు. Short News | Latest News In Telugu
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. Short News | Latest News In Telugu | సినిమా
నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. Short News | Latest News In Telugu | సినిమా
కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడంటూ కొండా సురేఖ చేసిన ఆరోపణలు వివాదంగా మారాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
'దేవర' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. Short News | Latest News In Telugu
'భారతీయుడు 2' డిజాస్టర్ అవ్వడంతో పార్ట్3 విషయంలో మేకర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా
టాలీవుడ్ బ్యూటీ క్యాథెరిన్ మెయిన్ లీడ్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. వీఎన్ ఆదిత్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/uxQwJ5ggh6VqKdn5ckvj.jpg)
/rtv/media/media_files/lHdTNBbTpgVbqgni7t7E.jpg)
/rtv/media/media_files/ZZUTjtd0ylxNegJmMSM2.jpg)
/rtv/media/media_files/R4njaxSHpGZpJTGvvvvq.jpg)
/rtv/media/media_files/wC7XQfkE56YBcRlbMo4A.jpg)
/rtv/media/media_files/5sELGUZu3A41SZMHeqiH.jpg)
/rtv/media/media_files/PL4VrBg0o7HlUGIB3imf.jpg)
/rtv/media/media_files/xya285f6OGyvuYrXIqj5.jpg)
/rtv/media/media_files/FiMLlZuSJtTJ9KZtS9m9.jpg)
/rtv/media/media_files/idYk51SCg5mWqcvhFi7R.jpg)