author image

Anil Kumar

టాలీవుడ్ లో హిట్ అయిన సీక్వెల్స్ ఇవే!
ByAnil Kumar

సౌత్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. వాటిలో కొన్ని సీక్వెల్స్ హిట్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. వెబ్ స్టోరీస్

మారుతి బర్త్ డే స్పెషల్.. 'రాజాసాబ్' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్
ByAnil Kumar

మారుతి బర్త్‌ డే సందర్భంగా 'రాజా సాబ్' మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్‌ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా

'గూఢచారి 2' షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో.. తృటిలో తప్పిన ప్రమాదం
ByAnil Kumar

ఇమ్రాన్‌ హష్మీకి ప్ర‌మాదం జ‌రిగింది. 'గూఢచారి 2' షూటింగ్‌లో ఇమ్రాన్‌ హష్మీకి ప్రమాదవశాత్తూ కుడి దవడ కింది భాగంలో గాయమైంది. Short News | Latest News In Telugu | సినిమా

కొండా సురేఖ క్రిమినల్.. కోర్టులో నాగార్జున సంచలన స్టేట్మెంట్!
ByAnil Kumar

కొండా సురేఖపై నాగార్జున పెట్టిన కేసు విచారణలో భాగంగా నేడు కోర్టు నాగార్జున స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్టు సమాచారం. Short News | Latest News In Telugu | సినిమా

'దేవర' లో మీరు చూసింది 10 శాతమే.. అసలు కథ పార్ట్2 లోనే : కొరటాల శివ
ByAnil Kumar

కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే. Short News | Latest News In Telugu | సినిమా

హర్షసాయికి మద్దతుగా వీడియోలు.. ప్రముఖ ఫిలిం క్రిటిక్ అరెస్ట్
ByAnil Kumar

హర్ష సాయిని సపోర్ట్ చేస్తూ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఫేక్ ఆడియోస్, ఫేక్ సాక్షాలు సృష్టించి యూట్యూబ్ లో పెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?
ByAnil Kumar

'గేమ్ ఛేంజర్' టీజర్ దసరాకు వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. తాజాగా థమన్ ను ఓ అభిమాని టీజర్ గురించి అడిగాడు. Short News | Latest News In Telugu | సినిమా

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గాడిద ఎంట్రీ.. షాక్ అయిన ఆడియన్స్
ByAnil Kumar

హిందీ బిగ్ బాస్ 18లో గాడిద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం షాక్ కు గురి చేసింది. తాజాగా ప్రోమో రిలీజ్ అయింది. Short News | Latest News In Telugu | సినిమా

'వెంకీ 2'.. రవితేజ కాకుండా ఆ హీరోతో చేస్తా : శ్రీనువైట్ల
ByAnil Kumar

శ్రీను వైట్ల ‘విశ్వం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ‘వెంకీ’ సీక్వెల్ గురించి మాట్లాడారు. సీక్వెల్‌ ఎవరితో చేస్తాననేది చెప్పడం కష్టం. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు