author image

Anil Kumar

ఏ హీరో మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?
ByAnil Kumar

స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, వరుణ్ తేజ్, నాని తదితర హీరోలంతా తమ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వెబ్ స్టోరీస్

హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ
ByAnil Kumar

విలక్షణ నటుడు అమ్రీష్ పురి మనవడు వర్ధన్ పురి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఇప్పటికే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా n

మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది.. కన్నీళ్లు పెట్టిస్తోన్న రాజేంద్ర ప్రసాద్ వీడియో
ByAnil Kumar

కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా బయటికొచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా

దసరా స్పెషల్.. థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలివే!
ByAnil Kumar

ఈ ఏడాది దసరా సందర్భంగా మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొన్ని నేరుగా తెలుగులో విడుదలైతే, మరొకొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి. వెబ్ స్టోరీస్

మళ్ళీ విదేశాలకు మహేష్ బాబు.. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ వైరల్
ByAnil Kumar

మహేశ్‌ బాబు ఫ్యామిలీతో వెకేషన్‌కు బయలు దేరాడు. ఈ క్రమంలోనే ఆయన నయా లుక్ బయటికొచ్చింది. అది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. పవన్, ప్రకాష్ రాజ్ పంచాయితీకి కారణమిదే?
ByAnil Kumar

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వార్ నడుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ అంశమై వీరిమధ్య వైరం మొదలైంది. Short News | Latest News In Telugu | సినిమా

నా పిల్లలు సినిమాల్లోకా? కరెక్ట్ కాదు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
ByAnil Kumar

'దేవర' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తన కుమారుల గురించి తారక్‌ మాట్లాడారు. వాళ్లను సినిమాల్లోకి రండి, యాక్టింగ్‌ నేర్చుకోండని బలవంతపెట్టను. Short News | Latest News In Telugu

'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్
ByAnil Kumar

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ 100 డేస్‌ సెలబ్రేషన్స్‌ చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా

రజినీకాంత్ వల్లే ఆ సినిమా  ప్లాప్ అయింది.. సూపర్ స్టార్ పై దర్శకుడి ఆరోపణలు
ByAnil Kumar

డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'లింగ' సినిమా రజినీకాంత్ వల్లే ప్లాప్ అయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu

భార్యతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కోలీవుడ్ హీరో.. వీడియో వైరల్
ByAnil Kumar

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ భార్యతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు