author image

Anil Kumar

నాగ చైతన్య–శోభిత పెళ్లి కార్డులో ఇది గమనించారా?
ByAnil Kumar

నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెళ్ళి కార్డు సింపుల్‌గా చూడముచ్చటగా ఉంది. Short News | Latest News In Telugu | సినిమా

సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం!
ByAnil Kumar

'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌నులు దాదాపు పూర్తికావొచ్చాయ‌ని సమాచారం. ఫస్టాఫ్ వరకు తమన్ బీజియం పూర్తి చేశారట. Short News | Latest News In Telugu | సినిమా

Modi : నారా రోహిత్ కు ప్రధాని లేఖ
ByAnil Kumar

భారత ప్రధాని రేంద్ర మోదీ ప్రముఖ హీరో నారా రోహిత్ కు లేఖ రాస్తూ రామ్మూర్తి నాయుడి మృతికి సంతాపం తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?
ByAnil Kumar

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా

Meenakshi Chaudhary : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!?
ByAnil Kumar

'తండేల్' సినిమా తర్వాత నాగ చైతన్య 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్. Short News | Latest News In Telugu

అర్హ తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా.. 'అన్ స్టాపబుల్' న్యూ ప్రోమో వైరల్
ByAnil Kumar

‘అన్‌స్టాపబుల్‌’ సీజన్‌ 4' మరో ఎపిసోడ్‌ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్‌, అర్హ సందడి చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్
ByAnil Kumar

అతి క్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ లో 'సలార్' ఫస్ట్ ప్లేస్ లో ఉంది.ఈ ట్రైలర్ 3 నిమిషాల్లోనే లక్ష లైక్స్ అందుకుంది. Latest News In Telugu | సినిమా

24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్
ByAnil Kumar

టాలీవుడ్‍‌లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్‌ టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ బ్రేక్ చేసింది. వెబ్ స్టోరీస్

సలార్, గుంటూరు కారం రికార్డ్స్ బ్రేక్ చేసిన 'పుష్ప 2'.. జస్ట్ 15 గంటల్లోనే
ByAnil Kumar

'పుష్ప 2' ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 24 గంటలు గడవకముందే గుంటూరు కారం, సలార్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా

Pushpa 2 : మెగా ఫ్యామిలీలో 'పుష్ప2' చిచ్చు.. ఏం జరిగిందంటే?
ByAnil Kumar

'పుష్ప2' ట్రైలర్ పై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్ పై స్పందించి లేదు. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు