ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో ఒకప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ 'హవా హవా.. ఏ హవా కుష్బూ లుటాదే' పాటను రీమిక్స్ చేస్తున్నారట. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
నటి పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్ పెట్టింది. అందులో హీరోయిన్‌ను ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది. Short News | Latest News In Telugu | సినిమా
'మెకానిక్ రాకీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ట్రోలర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను ఇలాగే మాట్లాడతా. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. 2 లక్షల మంది ఈవెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
అకీరా ఎంట్రీపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. కీబోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. Short News | Latest News In Telugu | సినిమా
హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా
దగ్గుబాటి రానా అమెజాన్ ప్రైమ్ తో కలిసి టాక్ షో చేయనున్నాడు. ఈ టాక్ షో 'ది రానా దగ్గుబాటి' షో పేరుతో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. వెబ్ స్టోరీస్
బిహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప 2'. ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు. ట్రైలర్లో పుష్పరాజ్.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగినట్టు చూపించారు. Short News | Latest News In Telugu
టాలీవుడ్ లో యంగ్ హీరో రాజేష్ మేరు తన టాలెంట్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇతను హీరోగా 'లగ్గం టైమ్' అనే సినిమా తెరకెక్కింది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/18/tjilKn4RFP4wXYAZAA6g.jpg)
/rtv/media/media_files/2024/11/18/56DbjnN4VNGsufwnHdf1.jpg)
/rtv/media/media_files/2024/11/18/y6Pbirh8oDIGKiTvfWdO.jpg)
/rtv/media/media_files/2024/11/18/gbkjw1x38MzJLOq5K6Sn.jpg)
/rtv/media/media_files/2024/11/18/96pt2ec0M5dPE9LIJIfw.jpg)
/rtv/media/media_files/2024/11/18/C4RiGjeN3BGsQ3z0PxbJ.jpg)
/rtv/media/media_files/2024/11/17/yyPWKOh2eaxmNRVU7sHz.jpg)
/rtv/media/media_files/2024/11/17/feywnYhVJ7ezLrVYGKbM.jpg)
/rtv/media/media_files/2024/11/17/2IfBL8kmnyQHiQ05Ky6V.jpg)
/rtv/media/media_files/2024/11/17/umUR34i9NA0iyQ3zRDTJ.jpg)