author image

Anil Kumar

ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు.. కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించిన 'పుష్ప2'
ByAnil Kumar

'పుష్ప2' సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. Short News | Latest News In Telugu

Pushpa 2 : బన్నీ దెబ్బకు బాలీవుడ్ షేక్.. ఓపెనింగ్స్ లో నయా రికార్డు
ByAnil Kumar

'పుష్ప2' బాలీవుడ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో ఫస్ట్‌ డే 72 కోట్ల నెట్‌ రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంది. Short News | Latest News In Telugu | సినిమా

అభిమానులు మారరా? మరణాలు ఆగవా?
ByAnil Kumar

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కలకలం రేపింది. అభిమానం పేరుతో జనాలు ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం చాలా సార్లు జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా

Sukumar : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?
ByAnil Kumar

'ఆర్య' తర్వాత సుకుమార్‌.. రామ్‌తో ‘జగడం’ సినిమా తీశారు. కమర్షియల్ గా మూవీ సక్సెస్ కాకపోయినా సుకుమార్ టేకింగ్ ఆకట్టుకుంది. Short News | Latest News In Telugu

'పుష్ప2' మ్యూజిక్ క్రెడిట్ మొత్తం నాదే.. హాట్ టాపిక్ గా స్యామ్ సీఎస్‌ కామెంట్స్‌
ByAnil Kumar

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్ తాజా ఇంటర్వ్యూలో 'పుష్ప 2' బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్‌ నాదే అని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Pushpa 2 : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
ByAnil Kumar

'పుష్ప2' తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ పై సందిగ్థత నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఒక్క సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. Short News | Latest News In Telugu

'పుష్ప2' ప్రీమియర్ లో మహిళ మృతి.. రెస్పాండ్ అయిన అల్లు అర్జున్ టీమ్
ByAnil Kumar

'పుష్ప2' సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. Short News | Latest News In Telugu

ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ను మించినోడు లేడు.. శిల్పా రవి సంచలనం
ByAnil Kumar

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి 'పుష్ప2' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా 'పుష్ప2' నిలుస్తుంది. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు