author image

Anil Kumar

Faima : నన్ను నెగిటివ్ చేస్తున్నారు.. అందుకే దూరమయ్యాం, ప్రవీణ్ తో బ్రేకప్ పై స్పందించిన ఫైమా!
ByAnil Kumar

జబర్దస్త్ కామెడీ షోలో మేల్ కమెడియన్స్ కి సమానంగా కొందరు లేడీ కమెడియన్స్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో ఫైమా కూడా ఒకరు.

Daksha Nagarkar : ఆస్పత్రి పాలైన టాలీవుడ్ హీరోయిన్.. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దంటూ ఆవేదన!
ByAnil Kumar

టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నగర్కార్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికిదాకా ఓ సరైన హిట్ అందుకోలేక పోయింది.

Salaar 2 : ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలు.. సెట్స్ లోకి  డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు?
ByAnil Kumar

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఏక కాలంలో 2, 3 సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.

Dhanush : 'కుబేర' కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో!
ByAnil Kumar

: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి సినిమాలపై ఎంతటి డెడికేషన్ తో ఉంటారో తాజాగా మరో సంఘటనతో వెల్లడైంది. ధనుష్ ఓ పాత్ర చేస్తున్నాడంటే అది సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది.

Prabhas : ప్రభాస్ కు భారీ అవమానం.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?
ByAnil Kumar

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన 'సలార్' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తర్వాత వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ ప్రభాస్ కి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది

Pushpa 2 Tittle Song : అక్కడ ఐకాన్ స్టార్ రా బాబూ.. టీ స్టెప్ వేయబోయిన ఫ్యాన్ కు ఏం జరిగిందో చూడండి!
ByAnil Kumar

Pushpa 2 : ప్రెజెంట్ సోషల్ మీడియాలో 'పుష్ప 2' మ్యానియా నడుస్తోంది. మొన్న 'పుష్ప 2' నుంచి టైటిల్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే కదా. ఈ సాంగ్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Samyuktha Menon : ప్లాప్ హీరోతో జత కట్టనున్న సంయుక్త మీనన్?
ByAnil Kumar

Samyuktha Menon : టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన సంయుక్త మీనన్ మొదటి సినిమాతోనే తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

Breaking : సింగర్ నల్గొండ 'గద్దర్' నర్సన్నఫేస్ బుక్ హ్యాక్?
ByAnil Kumar

Narsanna : ఈ రోజుల్లో సోషల్ మీడియా అకౌంట్ లేని వాళ్ళు లేరు. సామాన్యుల నుంచి సినీ,రాజకీయ ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియాని వాడుతున్నారు. ఇక సెలెబ్రిటీల విషయంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ పామ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు