Dhanush Dedication For Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి సినిమాలపై ఎంతటి డెడికేషన్ తో ఉంటారో తాజాగా మరో సంఘటనతో వెల్లడైంది. ధనుష్ ఓ పాత్ర చేస్తున్నాడంటే అది సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా తన కొత్త సినిమా కోసం ధనుష్ చేసిన సాహసం ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ అంతటా చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..Dhanush : ‘కుబేర’ కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో!
ముంబై లోని అతి పెద్ద డంపింగ్ యాడ్ లో 'కుబేర' షూటింగ్ చేయాలనీ మూవీ టీమ్ నిర్ణయించగా.. అందులోని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ ఆ డంపింగ్ యాడ్ లో మాస్క్ లేకుండా సుమారు 10 గంటల పాటూ నటించారట.
Translate this News: