సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. నయన్ తనకంటే చిన్న వయసున్న హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిందట.
Anil Kumar
Sonali Bendre : టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది.
Trisha : ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది చెన్నై బ్యూటీ త్రిష. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ప్రేకులను కట్టిపడేసింది. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది.
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 32 ఏళ్ళ తర్వాత కలిసి తెరపై కనిపించబోతున్నారు. 'జై భీమ్'' మూవీ దర్శకుడు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా 'వెట్టయాన్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా ఇన్ఫ్లు యె న్సర్ గీతూ రాయల్ 'బిగ్ బాస్' షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లిన గీతూ ఒకానొక సమయంలో హౌజ్ లోనే టాప్ కంటెస్టెంట్ గా కొనసాగింది. రెండు వారాల పాటూ తన ఆట తీరుతో తోటి కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చిన ఈమె.
శృతి హాసన్(Shruti Hassan) ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది.
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. ఇటీవలే 'వార్ 2' షూటింగ్ కోసం వెళ్లారు. ఆ మధ్య ఓ షెడ్యూల్ కోసం సింగిల్ గా ముంబై వెళ్లిన తారక్.. ఇప్పుడు ఫ్యామిలీతో అక్కడ సందడి చేయడం ఆసక్తికరంగా మారింది.
Mahadev Betting App : మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ఛత్తీస్ గఢ్ లో సాహిల్ ఖాన్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాగా ఈ కేస్ లో సాహిల్ ముందస్తు బెయిల్ కోసం బాంబే కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ ని తిరస్కరించింది.
Old Couple Marriage : మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్య ఘట్టమో తెలిసిందే. సాధారణంగా ప్రతీ ఒక్కరూ యుక్త వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. 30, 40 లలో పెళ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. కానీ వృద్ధులు పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూసుండం.వృద్ధుడు యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా మన తెలంగాణా రాష్ట్రంలో ఓ ఇద్దరు వృద్దులు 80 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-5-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-large-prabhas-during-the-trailer-launch-of-his-upcoming-film-saaho-in-image-88005500_20190812_052_1874-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-3-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-16-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-15-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-14-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-13-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-12-3-jpg.webp)