Accident In Devara Shooting : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ షూటింగ్ లో ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను ఆరా తీసే పనిలో పడ్డారు.
పూర్తిగా చదవండి..Breaking : ‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?
Translate this News: