Aavesham OTT Release: ఈ మధ్య సౌత్ లో ఎక్కడ చుసినా మలయాళ సినిమాలదే హవా నడుస్తోంది. మలయాళ సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. వీటిలో కొన్నింటిని అక్కడి థియేటర్స్ లో రిలీజ్ చేసిన కొన్ని రోజులకు ఇతర భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేస్తుంటే.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..OTT : 150 కోట్లు కొల్లకొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
Translate this News: