Fahadh Faasil Shocking Comments On Pushpa : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో తెలిసిందే. 2021 లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో ఓ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ మూవీతోనే బన్నీ, సుకుమార్, రష్మిక పాన్ ఇండియా స్టార్స్ గా మారారు.
పూర్తిగా చదవండి..Fahadh Faasil : ‘పుష్ప’ తో నాకు ఎలాంటి లాభం జరగలేదు.. ఈ విషయం సుకుమార్ కి కూడా చెప్పాను, ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్
'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్ ఫాజిల్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ మాత్రం పుష్ప వల్ల తనకు ఒరిగిందేమి లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు .
Translate this News: