Junior NTR Says Sorry To Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమకు దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్ద దిక్కు ఎవరంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. సినిమా వాళ్లకు ఏ సమస్య వచ్చినా ప్రతీ ఒక్కరు ఆయన దగ్గరికే వెళ్తున్నారు.
పూర్తిగా చదవండి..Jr NTR : చిరంజీవికి ఫోన్ చేసి మరీ ‘సారీ’ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని కాదని తన తాత నందమూరి తారకరామారావు పరిశ్రమకి పెద్ద అని చెప్పాడట. ఈ ఇంటర్వ్యూ చుసిన నాగార్జున చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పమని అనండంతో తారక్ చిరుకి సారీ చెప్పాడు
Translate this News: