Actress Ileana About South Offers : టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా. రామ్ పోతినేని సరసన ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్ తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఇలియానా.. ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది.
పూర్తిగా చదవండి..ileana : నాపై డైరెక్టర్స్ కి అలాంటి అభిప్రాయం ఉంది.. అందుకే తెలుగులో ఛాన్సులు లేవు – ఇలియానా షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఇలియానా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తాను హిందీ సినిమాల్లోనే నటిస్తున్నానని, దక్షిణాది సినిమాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలకు ఉండటంతో సౌత్ లో అవకాశాలు రావడం లేదని చెప్పింది
Translate this News: