Balayya – Boyapati Combo Repeats For Fourth Time : టాలీవుడ్ (Tollywood) లో బోయపాటి (Boyapati) – బాలయ్య (Balakrishna) కాంబోకి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే సింహ , లెజెండ్, అఖండ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టిన ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎదురుచూస్తున్నారు. ‘అఖండ’ లో ద్విపాత్రల్లో బాలయ్యబాబు నట విశ్వరూపాన్ని చూపించాడు.
పూర్తిగా చదవండి..BB4 : ఇట్స్ అఫీషియల్, బోయపాటి – బాలయ్య మాస్ కాంబో రిపీట్ – ఈసారి అంతకుమించి!
నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి – బాలయ్య కాంబోలో తెరకెక్కనున్న నాలుగో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #BB4 పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేసి 'మన బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు' అని తెలిపారు.
Translate this News: