Shocking Update From Kalki 2898AD : ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898AD’ కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే. మొదట కమల్ హాసన్ ఇందులో విలన్ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. ఇంతకీ మరి ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరనే దానిపై తాజాగా ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే?
'కల్కి 2898AD' కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. మొదట కమల్ హాసన్ ఇందులో విలన్ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తారని చెప్పాడు. తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్ అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Translate this News: