Acctress Adah Sharma Interview : టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది. ఆ వ్యాధి వల్ల తాను ఎంతో ఒత్తిడికి కూడా గురైనట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా బయటపెట్టడం గమనార్గం. ఇంతకీ అదా శర్మ ఏ వ్యాధితో బాధపడుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
పూర్తిగా చదవండి..Adah Sharma : ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ కి అరుదైన వ్యాధి.. ఆలస్యంగా బయటపెట్టిన కేరళ బ్యూటీ!
హీరోయిన్ అదా శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. తనకు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు వెల్లడించింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయని చెప్పింది.
Translate this News: