author image

Anil Kumar

Coolie : రజినీకాంత్ 'కూలీ' లో మలయాళ స్టార్ హీరో!
ByAnil Kumar

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ'. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్.

Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో 'మీర్జాపూర్ సీజన్ 3', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ByAnil Kumar

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ నుంచి త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది.

Pawan Kalyan : మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. సరికొత్త పోస్టర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ స్పెషల్ విషెస్!
ByAnil Kumar

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Surekha Vani : షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన సురేఖా వాణి.. ఏకంగా అతడితో కలిసి నైట్ పార్టీ!
ByAnil Kumar

సినీ నటి, క్యారెక్టర్ ఆరిస్ట్ సురేఖా వాణి గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.

Renu Desai : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలిపిన రేణు దేశాయ్.. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన అకీరా,ఆద్య!
ByAnil Kumar

ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగా కుటుంబం అంతా తరలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సురేఖ, రామ్ చరణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు.

Rakul Preet Singh : 'ఇండియన్ 2' లో తన పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కెరీర్ లోనే బెస్ట్ అంటూ!
ByAnil Kumar

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

Anand Devarakonda : ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా? 'బేబీ' సాంగ్ ఎంత బాగా పాడాడో చూడండి!
ByAnil Kumar

Anand Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. 'బేబీ' సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే 'గం, గం గణేశా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisment
తాజా కథనాలు