Mirzapur Season 3 Streaming Date Out : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో ‘మీర్జాపూర్’ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ నుంచి త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. అమెజాన్లో ఎన్ని సిరీస్ లు వచ్చిన ‘మీర్జాపూర్’ కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు.
పూర్తిగా చదవండి..Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ‘మీర్జాపూర్ సీజన్ 3’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ లవర్స్ కు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది.. ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న క్రైం,యాక్షన్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్ సీజన్ 3' స్ట్రీమింగ్ డేట్ ను తాజా ప్రకటించింది. జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ప్రసారం కానున్నట్లు తెలిపింది.
Translate this News: