Ustaad Bhagath Singh Team Special Wishes To Pawan Kalyan : ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. సరికొత్త పోస్టర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ స్పెషల్ విషెస్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ రాసుకోచ్చారు.
Translate this News: