2023తో పోలిస్తే 2024 టాలీవుడ్‌లో సినిమాల సందడి పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్స్ గా నిలిచాయి. Short News | Latest News In Telugu
Anil Kumar
'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
'గేమ్ ఛేంజర్' మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. Short News | Latest News In Telugu | సినిమా
2024 ఏడాది హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు టాలీవుడ్‌కు అతి పెద్ద విజయాలను అందించాయి. Short News | Latest News In Telugu | సినిమా
'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. సెట్ లో చరణ్.. బాలయ్యను 'సార్' అని పిలిచారు. Short News | Latest News In Telugu | సినిమా
కేజీఎఫ్' హీరో యశ్.. తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవరూ హోమ్‌టౌన్‌కు రావొద్దని అభిమానులను కోరారు. Short News | Latest News In Telugu | సినిమా
నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. Short News | Latest News In Telugu
రామ్ చరణ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకుని, బాలయ్య అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
లారెన్స్ 'కాంచన' సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/30/98kmuVwRPhWuy3UKv1eh.jpg)
/rtv/media/media_files/2024/12/31/Lvm9aFYGwVhoUjWOsVXo.jpg)
/rtv/media/media_files/2024/12/31/LjPw0UDCNKoSzqVNUNT1.jpg)
/rtv/media/media_files/2024/12/31/k2Tj4DriFssT0trPEiWt.jpg)
/rtv/media/media_files/2024/12/31/pR53m3FUBewaDKLUzTg6.jpg)
/rtv/media/media_files/2024/12/31/oXceU5oI66bvO8Pq20iQ.jpg)
/rtv/media/media_files/2024/12/31/dK2qdKOQHc2OkZEOt1bs.jpg)
/rtv/media/media_files/2024/12/31/6jnPUyMXGGSCftBgbR8l.jpg)
/rtv/media/media_files/2024/12/31/Tdh9APvTB9BY2bFIvShN.jpg)
/rtv/media/media_files/2024/12/31/JKQQe9K16TZu7LmKh0RG.jpg)