author image

Anil Kumar

Raju Yadav : బాలీవుడ్ కు వెళ్తున్న'రాజు యాదవ్'.. గెటప్ శ్రీను ప్లేస్ లో స్టార్ హీరోతో రీమేక్?
ByAnil Kumar

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా మారుతూ నటించిన సినిమా 'రాజు యాదవ్'. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమా యావరేజ్ గా ఆడినా చిన్న బడ్జెట్ సినిమా కావడం, గెటప్ శ్రీను యాక్టింగ్ వల్ల కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది.

Akshay Kumar : నా సినిమాలు ప్లాప్ అవుతుంటే అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు : అక్షయ్ కుమార్
ByAnil Kumar

Akshay Kumar : బాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఈ హీరో ఒకే ఏడాదిలో మూడేసి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ నుంచి ఏకంగా పది సినిమాలొచ్చాయి. అందులో రెండు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి.

GOAT : విజయ్ 'గోట్' నుంచి డ్యాన్స్ ఆంథమ్‌.. ఆకట్టుకుంటున్న 'విజిలేస్కో' సాంగ్..!
ByAnil Kumar

Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆ మధ్యే 'విజిల్ పోడు' అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Venkatesh : మరో సినిమాను లైన్ లో పెట్టిన వెంకీ మామ.. ఈసారి 'రానా' డైరెక్టర్ తో..!
ByAnil Kumar

గత ఏడాది 'సైంధవ్' మూవీతో పరాజయం అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.

Mahesh Babu : అనంత్ అంబానీ - రాధిక పెళ్ళికి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ లుక్!
ByAnil Kumar

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం మహోత్సవం నేడు (జూలై 12న) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా రానున్నారు.

Raj Tarun - Lavanya : లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?
ByAnil Kumar

Raj Tarun - Lavanya Case : రాజ్‌తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడనీ, అబార్షన్ కూడా చేయించాడని, రాజ్‌తరుణ్‌కు తాను 70 లక్షలు సైతం ఇచ్చినట్టు లావణ్య పోలీసులకు పిర్యాదు చేస్తూ రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్‌ మెడికల్‌ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది.

Kriti Sanon : మరో లగ్జరీ ప్లాట్ కొన్న ప్రభాస్ హీరోయిన్.. ఎన్ని కోట్లో తెలుసా?
ByAnil Kumar

Kriti Sanon : టాలీవుడ్ లో వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి సనన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. గత ఏడాది ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' తో సీతమ్మగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సక్సెస్ అందుకుంది.

Advertisment
తాజా కథనాలు