author image

Anil Kumar

Kalki 2898AD : రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'.. ప్రభాస్ కెరీర్ లోనే అరుదైన రికార్డ్!
ByAnil Kumar

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Ram Charan : ఖరీదైన కారులో అంబానీ పెళ్ళికి వెళ్లిన రామ్ చరణ్.. కారు ధర ఎన్ని కోట్లో తెలుసా?
ByAnil Kumar

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహానికి మన టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరికి ఆహ్వానం అందింది. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఈ పెళ్ళికి రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు.

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' మూవీ రివ్యూ.. శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? సేనాపతి తాత ఎలా చేశాడంటే?
ByAnil Kumar

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'భారతీయుడు 2'. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

RC16 : రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్!
ByAnil Kumar

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది.

Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ట్విట్టర్ టాక్.. సేనాపతిగా కమల్ విశ్వరూపం, కానీ అదొక్కటే మైనస్..!
ByAnil Kumar

Kamal Haasan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' నేడు (జులై 12) థియేటర్స్ లో రిలీజ్ అయింది. అప్పట్లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కడంతో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

SKN : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'బేబీ' నిర్మాత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
ByAnil Kumar

Producer SKN : బేబీ' సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్న SKN పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని అయిన మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని నిర్మాత ఎస్కేయన్‌ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Shankar : 'గేమ్ ఛేంజర్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది : శంకర్
ByAnil Kumar

Game Changer Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'.

Advertisment
తాజా కథనాలు