డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీని మొదట దళపతి విజయ్ తో తీయాలనుకున్నారట. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు Short News | Latest News In Telugu | సినిమా

Anil Kumar
రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో చరణ్.. అల్లు అరవింద్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
రామ్ చరణ్ ఇటీవల 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. Short News | Latest News In Telugu | సినిమా
వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సాంగ్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. Short News | Latest News In Telugu | సినిమా
అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. కోర్టు షరతుల్లో భాగంగా స్టేషన్ కు వెళ్లి సంతకం చేయనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
'డాకు మహారాజ్' ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని చూస్తే, బాలయ్య ఈ చిత్రంలో డబుల్ రోల్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా
క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి బ్లాక్ కలర్ లంగా వోణిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. Latest News In Telugu | సినిమా
గత ఆరేళ్లుగా 'పుష్ప' సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. తాజాగా ఆ లుక్‌ను మార్చి సాధారణ హెయిర్‌స్టైల్‌లో కనిపించారు. Short News | Latest News In Telugu
'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ కి ఏపీప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ పై రూ.175, సింగిల్ స్కీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది.Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు