గోల్డెన్ డ్రెస్ లో 'టిల్లు' బ్యూటీ అందాలు.. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి బ్లాక్ కలర్ లంగా వోణిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. టిల్లు బ్యూటీ లంగాఓణిలో అదిరిపోయింది అంటూ ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 04 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 టాలీవడ్ యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొడుతోంది. 2/6 తాజాగా నేహా శెట్టి బ్లాక్ కలర్ లంగా వోణిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. 3/6 ఈ ఫొటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. టిల్లు బ్యూటీ లంగాఓణిలో అదిరిపోయింది అంటూ ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. 4/6 నేహా శెట్టి.. 'మెహబూబా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 5/6 ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా హీరోయిన్ గా మారిపోయింది. 6/6 ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. #neha-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి