టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం 'భలే ఉన్నాడే'. ఈ చిత్రంలో మనీషా కంద్కూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ బ్యానర్స్ పై N.V. కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శివసాయివర్ధన్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబర్ 7 న మూవీ రిలీజ్ కానుంది
Anil Kumar
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య - చందు మొండేటితో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్'. శ్రీకాకుళంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్టార్స్ సరసన జత కడుతూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతున్న చెన్నై బ్యూటీ త్రిష.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ స్పెషల్ సాంగ్ లో నటించిందట. అది కూడా తన అభిమాన హీరో కోసం కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - వైసీపీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ ట్వీట్ చేయగా.. తాజాగా తేజ్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు సందిచారు.
Megastar Chiranjeevi : మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఇంద్ర' సినిమా 22 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్టు 22 న రీ రిలీజ్ అయింది. దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
రాజమౌళి కెరీర్ లో 'ఈగ' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. చిన్న హీరోతో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ మూవీతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. 2012 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు కొల్లగొట్టింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘స్పిరిట్’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Aamir Khan : బాలీవుడ్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్ రెండేళ్ల క్రితం నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో పరాజయం పొందిన విషయం తెలిసిందే. 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సైతం గెస్ట్ రోల్ లో కనిపించాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-115.jpg)