నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Anil Kumar
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సినీ విశేషాలతో పాటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. క్రమంలోనే తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ పై నెటిజన్ రియాక్ట్ అయిన తీరును తప్పు బట్టారు.
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ ప్రాజెక్ట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో అభిమానులకు బ్యాడ్ న్యూస్ అంటూ ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మేఘా ఆకాశ్ త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ హీరోయిన్ సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' మూవీతో భారీ హిట్ అందుకుంది. ఇటీవలే థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు N-కన్వెన్షన్ ను కూల్చేశారు.
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ లాంగ్ గ్యాప్ అనంతరం నటించిన తాజా చిత్రం 'బడ్డీ'. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్. అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 2 న థియేటర్స్ లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-alia-bhatt-1-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-20.jpg)