కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల 'తంగలాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
Anil Kumar
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్.
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో బాగా ఫేమస్ అయిన వారిలో వినోద్ ఒకరు. చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మాయిలాగే ఉంటాడు వినోద్. మొదట్లో చాలా మంది అతనిని చూసి అమ్మాయే అనుకున్నారు కూడా. అంతలా తన లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు.
మాదాపూర్‌లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతపై నాగార్జున ఇప్పటికే పలుమార్లు స్పందించారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ'. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మళ్ళీ వరుస ఆఫర్స్ తో బిజీ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో 'గుంటూరు కారం' సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ ఇతర భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ 'పుష్ప 2' కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు
మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌పై (AMMA) తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-21-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-17-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-15.jpg)