Senior Actor Mohanlal : మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు.
పూర్తిగా చదవండి..Mohanlal : క్యాస్టింగ్ కౌచ్ దెబ్బకు మోహన్ లాల్ రాజీనామా.. మలయాళ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?
మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటూ 17 మంది సభ్యులు వైదొలిగినట్లు సమాచారం.
Translate this News: