Kollywood Actor SJ Surya : న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్గా ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉంది.
పూర్తిగా చదవండి..SJ Surya : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ ‘ఖుషి 2’ స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య
తమిళ నటుడు SJ సూర్య తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. కథ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవని అన్నట్లు తెలిపారు.
Translate this News: