ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది. చంద్రబాబు దర్యాప్తుకు సహకరించకపోతే అప్పుడు బెయిల్‌ను రద్దు చేయాలి. కానీ ఈ సమయంలో కోర్టు ఇందులో జోక్యం చేసుకోదని చెప్పింది. కొన్నిరోజుల క్రితం దీని మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది. దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
పూర్తిగా చదవండి..Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది.
Translate this News: