Bomb Threat Mails: చంద్రబాబు, జగన్ నివాసాల్లో బాంబులు.. తిరుపతిలో కూడా.. సంచలన మెయిల్!
ఏపీలోని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లల్లో బాంబులు పెట్టాని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. అలాగే తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరించారు.