Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.