ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబుకు ఈ నెల 10వ తేదీన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అప్పటి వరకు నో అరెస్ట్.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట! ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn