జాబ్స్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన! స్టేజ్-1 కి ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు స్టేజ్-2 దేహదారుఢ్య పరీక్షల గడువు తేదీని నవంబర్ 28 వరకు పెంచుతున్నట్లు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవాలని తెలిపింది. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? పీఏసీ చైర్మన్ పదవికి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గడువు ముగిసే నాటికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా పీఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. By Nikhil 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి అరుదైన ఘనత! ఏపీకి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి అరుదైన ఘనత దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధిపతిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ చరిత్రలో నిలిచారు. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్! ఏపీ అటవీశాఖ అధికారులకు పవన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన కార్లు మాయం కావడంపై ఆరాతీస్తున్నారు. అవి ఏమైపోయాయో వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ ను ఆదేశించడం సంచలనం రేపుతోంది. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక రేసులో నిలవాలని నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. By Nikhil 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్ కేసు! సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవినీతిపరులపై కూడా ఇదే తరహా కేసులు పెడతామన్నారు. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చెందిన లావణ్య తన చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్ క్రియేట్ చేసింది. ఓ యువకుడిని ముగ్గులోకి దించింది. రూ.1.20 కోట్లు వసూలు చేసింది. ఇదంతా గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. By Seetha Ram 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Season: పంజా విసురుతున్న చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై జగన్ సంచలన కామెంట్స్.. మేము అధికారంలో నుంచి దిగిపోయేనాటికి మొత్తం రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పులని ఒకసారి,రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెబుతోందంటూ విమర్శించారు. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn