Kodali Nani : కొడాలి నాని హెల్త్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన ఫ్యామిలీ!

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది. నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని, ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు.  ఆయన క్షేమంగా ఉన్నారని..  ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు.

New Update
kodali-nani-health

kodali-nani-health

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది.  కొడాలి నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..  కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని,ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు.  ఆయన క్షేమంగా ఉన్నారని..  ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. గుండెపోటు వార్తలు అవాస్తవమని.. మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండంటూ ట్వీట్ చేశారు.   కొడాలి నాని నిన్న మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో పొందుతున్నారు.  కొడాలి నాని ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయనకు ఏమీ కాకుడదని...  క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటూ వైసీపీ కార్యకర్తలు దేవుడిని ప్రార్ధిస్తున్నారు. 

Also Read :  మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

Kodali Nani Health Update

Also Read :  MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు అతడు కాదు!

Also Read :  ప్రముఖ సింగర్‌ సోనూ నిగ‌మ్‌ పై  రాళ్లు, సీసాల‌తో దాడి..!

Also Read :  కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

 

andhra-pradesh | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news

Also read :  Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు