Kodali Nani: కొడాలి నానికి బైపాస్ సర్జరీ.. ముంబైకి షిప్ట్!
బైపాస్ సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు.
/rtv/media/media_files/2025/04/01/G9SjRvRbOtV0jOQ28VrG.jpg)
/rtv/media/media_files/2025/03/31/NUkAUMkMtBxeGefsZFsO.jpg)
/rtv/media/media_files/2025/03/26/Y3shUiOe2gbCcIuX8RKk.jpg)