ఆంధ్రప్రదేశ్ YCP : వైసీపీ ఎంపీ అభ్యర్థి పై దాడి.. పగిలిన కారు అద్దాలు! ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కారు పై టీడీపీ నాయకులు కొందరు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ముసునూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సునీల్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Roshan Kumar : నియోజకవర్గ సమస్యలకు పరిష్కరం కావాలంటే.. ఇలా జరగాలి..! ఏలూరు జిల్లా సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer: వెస్ట్ లో ఈ సారి సీన్ రివర్స్?.. RTV స్టడీలో తేలిన ఊహించని లెక్కలివే! పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది?.. తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prudhvi Raj: రోజా భర్త వేరుగా ఉండటానికి కారణం ఇదే.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..! మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రోజాని.. ఆమె భర్త భరించలేకే చెన్నైలో ఉంటున్నాడని కామెంట్స్ చేశారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నరసాపురంలో జగన్ బహిరంగ సభ-LIVE నరసాపురంలో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ.. 108లో విజయవాడకు తరలింపు..! కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురైయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. నిన్న ఎన్నికల ప్రచారంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఎదురుపడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena Party Symbol: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్ AP: జనసేనకు గాజుగ్లాస్ గుర్తు టెన్షన్ పట్టుకుంది. తాజాగా గాజుగ్లాస్ గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు రిజర్వ్ చేయలేమని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని.. ఇప్పటికే ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు ఈసీ వివరించింది. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..! ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి క్రూరంగా కత్తితో నరికి చంపాడు ఓ భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం భర్త పరారు అయినట్లు సమాచారం. By Jyoshna Sappogula 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn