Kisan Morcha: దేశ సంపదను కొల్లగొడుతూ వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుంచి తరిమికొట్టాలని కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ‘కార్పొరేట్స్ క్విట్ ఇండియా’ పిలపునిచ్చింది. ఈ మేరకు ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా ఏలూరు విజయ విహార్ సెంటర్ లోని రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Kisan Morcha: వాళ్లందరినీ దేశంనుంచి తరిమికొట్టండి.. మోదీ విధానాలపై కిసాన్ మోర్చా కీలక పిలుపు!
మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా 'కార్పొరేట్స్ క్విట్ ఇండియా' పిలుపునిచ్చింది. దేశ సంపదను కొల్లగొడుతూ వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుంచి తరిమికొట్టాలంటూ ఏపీలోని ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించింది.
Translate this News: