West Godavari: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త అతి కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. భార్య రాజనాల సాయి లక్ష్మి (28), భర్త రాజనాల సూర్య చంద్రం మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయని..ఈ రోజు ఉదయం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు.
పూర్తిగా చదవండి..AP: దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..!
ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: