Accident: అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ, మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన జనవాసాల్లోకి దూసుకెళ్లింది మారుతి కారు. భయంతో స్థానికులు పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో కార్ లో ఉన్న నలుగురికి గాయపడగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Car Accident: ఏపీలో కారు భీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం: వీడియో
ఏపీలోని మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటివైపు దూసుకెళ్లింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే చోట స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి.
Translate this News: