ఆంధ్రప్రదేశ్ Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Sena Rajesh : టీడీపీని వీడనున్న మహాసేన రాజేష్ మహాసేన రాజేష్.. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ షాక్ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. కాగా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఈసీ వారికి ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేనకు షాక్.. కీలక నేత పార్టీ అధికారప్రతినిధి పదవికి రాజీనామా..! జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు తన పదవికి రాజీనామ చేశారు. రాజీనామా విషయం వాట్సాప్ ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపిన్నట్లు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి! ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . టాటా ఏస్ వ్యాన్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు! ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ, టీడీపీ మధ్య పెన్షన్ పంచాయితీ.. ఇద్దరు వృద్ధులు చనిపోవడంతో.. ఏపీలో ఈ రోజు చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. పెన్షన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృతి చెందడంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ మరణాలకు కారణం మీరంటే మీరంటూ విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn