Ravi Prakash SiliconAndhra Sanjivani Hospital: ఇటీవలి కాలంలో జర్నలిస్టులు పొలిటికల్ ప్రముఖులుగా మారడం చూస్తున్నాం. రాజకీయ నాయకుల అడుగులకి మడుగులొత్తుతూ లాభపడుతున్న వాళ్లని చూస్తున్నాం. కానీ సేవా రంగంలో కనిపించే జర్నలిస్టులు, సేవే లక్ష్యంగా పనిచేసే మీడియా ప్రముఖులు మాత్రం అరుదైపోయారు. అయితే అందరూ వేరు, రవిప్రకాష్ వేరు. కృష్ణా జిల్లా, కూచిపూడిలో (Kuchipudi) ఉన్న రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ చూస్తే ఈ మాటలు ఎంత అక్షర సత్యాలో తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Ravi Prakash: 24 x 7 ఉచిత వైద్యం.. సేవే లక్ష్యంగా ‘రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్’
కృష్ణా జిల్లా కూచిపూడిలోని 'రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్' పేద ప్రజల సేవే లక్ష్యంగా ప్రారంభమై ఆరేళ్లు కావొస్తోంది. దేశంలోనే హై టెక్నాలజీ x ray ల్యాబ్ తో పేదలకు 24 గంటలపాటు ఉచిత వైద్యం అందిస్తున్నారు. భోజన సదుపాయం కల్పిస్తుండటం ఈ ఆస్పత్రికి ఉన్న మరో విశిష్టత.
Translate this News: