Janasena : జనసేన ఎమ్మెల్యేలకు క్లాసులు.. అతనికే బాధ్యతలు అప్పగించిన పవన్!
జనసేన ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 25న 21 మంది అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. విజయవాడలోని పవన్ ఆఫీస్లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ జరగనుండగా నాదెండ్ల మనోహర్, బుద్ధప్రసాద్ వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.