ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. నో బ్యాన్
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోయేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. స్విగ్గీ ప్రతినిధులతో హోటల్ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో బ్యాన్ను ఎత్తివేశారు.