AP : ఏపీలో దారుణం.. కన్న తండ్రిని రాయితో కొట్టి చంపిన కూతురు!
ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైయ్యాడు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో కన్నకూతురే తండ్రిని కడతేర్చింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి ని కుమార్తె హరిత హత్య చేసినట్లు సమాచారం.